Sachin Tendulkar: ముంబయి స్క్వాడ్‌తో సచిన్‌.. ‘టెక్నిక్‌’ ముచ్చట్లు

ఐపీఎల్‌ 2023 (IPL 2023) ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ తెందూల్కర్‌ (Sachin Tendulkar).. ముంబయి ఇండియన్స్‌ (Mumbai Indians) సభ్యులను కలిశారు. ఇందుకోసం వాంఖడే స్టేడియానికి వచ్చిన సచిన్‌.. కెప్టెన్‌ రోహిత్‌ సహా జట్టు ఆటగాళ్లతో ముచ్చటించారు. అలాగే వారికి పలు క్రికెట్‌ టెక్నిక్‌లు చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోను తాజాగా ముంబయి ఇండియన్స్‌ షేర్‌ చేసింది. కాగా, ముంబయి, చెన్నై జట్ల మధ్య శనివారం వాంఖడే వేదికగా మ్యాచ్‌ జరగనుంది. 

Published : 07 Apr 2023 14:29 IST

Tags :

మరిన్ని