Sardar: ‘ఎవరీ సర్దార్‌..?’ ఆసక్తి రేకెత్తిస్తోన్న కార్తి కొత్త సినిమా ట్రైలర్‌

కార్తి కథానాయకుడిగా పి.ఎస్‌. మిత్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సర్దార్‌’. రాశీఖన్నా, రజీషా విజయన్‌ కథానాయికలు. చంకీ పాండే కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా దీపావళి కానుకగా ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శుక్రవారం ట్రైలర్‌ విడుదలైంది.

Published : 14 Oct 2022 20:15 IST

Tags :

మరిన్ని