Saroja Alluri: మిసెస్ ఆసియా యూఎస్ఏ‌ పోటీల్లో విజేతగా తెలుగు తేజం

విలువైన జీవితాన్ని కొత్తగా మలుచుకోవాలనుకున్నారామె..! భార్యగా, తల్లిగా, కోడలిగా, ఉద్యోగిగా, వ్యాపారవేత్తగా భిన్న పాత్రలను పోషిస్తూనే అభిరుచులకు సాన పెట్టుకున్నారు. మిసెస్ ఆసియా యూఎస్ఏ‌ పోటీల్లో 27 మందిపై నెగ్గి కిరీటం సొంతం చేసుకున్నారు. ఆమెవరో కాదు 39 ఏళ్ల తెలుగు తేజం అల్లూరి సరోజ..! ఈ ఘనత సాధించిన తొలి దక్షిణ భారతీయరాలుగా రికార్డుకెక్కారు.

Published : 03 Dec 2022 15:38 IST

Tags :

మరిన్ని