Gachibowli: ఆకాశహర్మ్యాల మధ్య వయ్యారాలు.. శిల్పా ఫ్లైఓవర్‌ వ్యూ చూశారా..?

ఐటీ కారిడార్‌ను ఓఆర్‌ఆర్‌తో అనుసంధానం చేస్తూ నిర్మించిన.. శిల్పా లేఅవుట్‌ మొదటి దశ ఫ్లైఓవర్‌ మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఐకియా మాల్‌ వెనక మొదలయ్యే ఈఫ్లైఓవర్‌.. 30 అంతస్తుల ఎత్తైన భవనాల మధ్య నుంచి సాగిపోతూ విశాలమైన ఓఆర్‌ఆర్‌పైకి చేరుతుంది. బహుళ అంతస్తుల మధ్య వంపులు తిరుగుతూ.. రెండు అంతస్తుల్లో రూపుదిద్దుకున్న ఈ వంతెనకు అనేక ప్రత్యేకతలున్నాయని, ఆకాశం నుంచి చూస్తే శిల్పంలా కనిపిస్తుందని ఇంజినీర్లు చెబుతున్నారు.

Published : 25 Nov 2022 17:40 IST

Tags :

మరిన్ని