Shubman Gill: గిల్ సూపర్‌ సెంచరీ.. షాట్లతో అదరగొట్టిన ఓపెనర్

ముంబయి ఇండియన్స్‌ (MI)పై భారీ శతకం సాధించిన గుజరాత్ (GT) బ్యాటర్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) (129) మైదానం నలువైపులా షాట్లతో చెలరేగాడు. కేవలం 60 బంతుల్లోనే 7ఫోర్లు, 10 సిక్స్‌లతో అదరగొట్టాడు. ప్లేఆఫ్స్‌లో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన భారత బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ సీజన్‌లో అతడికిది మూడో శతకం కావడం విశేషం. శుభ్‌మన్‌ గిల్‌ సూపర్ ఇన్నింగ్స్‌ వీడియోను మీరూ చూసేయండి.

Published : 27 May 2023 14:10 IST

Tags :

మరిన్ని