Sircilla: సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ

దేశవ్యాప్తంగా వస్త్ర ఉత్పత్తి రంగం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఇదే సమస్య ఇప్పుడు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకూ తాకింది. సిరిసిల్ల నేతన్నలకు ఆధారంగా ఉన్న టెక్సైల్ పార్క్‌లో వస్త్ర ఉత్పత్తి లేక మరమగ్గాలు బోసిపోయాయి. నష్టాలకు వస్త్ర ఉత్పత్తి చేయలేక యజమానులు పరిశ్రమను మూసివేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ 1500 నుంచి 2 వేల మంది కార్మికుల ఉపాధికి గండి పడింది.   

Published : 19 Jan 2024 10:02 IST

Tags :

మరిన్ని