Independence Day: ‘జయపతాకమునెత్తరా..’ అన్నమాచార్య భావన వాహిని స్పెషల్ సాంగ్‌

స్వాతంత్ర్య దినోత్సవం (Independence Day) పురస్కరించుకుని అన్నమాచార్య భావనా వాహిని సంస్థ ప్రత్యేక వీడియోని విడుదల చేశారు. దేశభక్తిని ప్రబోధించే ఈ పాటకు పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ శోభారాజు పదమూడో ఏట సంగీతం అందించారు. అన్నమాచార్య భావనా వాహిని విభాగంలోని సంగీతం నేర్చుకుంటున్న విద్యార్థులు, సమరయోధుల గొప్పతనాన్ని వివరిస్తూ పాటను ఆలపించారు.  

Updated : 15 Aug 2023 16:50 IST

Tags :

మరిన్ని