Robotics: ‘చిట్టి ద రోబోట్‍’ తయారుచేసిన ఫణికుమార్‍

‘చిట్టి ది రోబోట్‌’. ఈ డైలాగ్‌ గుర్తుందిగా..! ఎందుకు గుర్తుండదు రోబో సినిమాలో చిట్టి చేసిన యాక్షన్‌ అంతా ఇంతా కాదు కదా..! చాలా మంది తాము కూడా అచ్చం అలాగే మన ఇంట్లో మనిషిలాగా రోబోను చూసుకోవాలని అనుకునే ఉంటారు. మన కలను నేరవేర్చుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.  సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరుకు చెందిన ఫణికుమార్ కూడా ఇదే తరహాలో ఓ రోబో తయారు చేశాడు. మరి ఆ రోబో ప్రత్యేకతలేంటో చూద్దామా?

Published : 23 Jun 2022 22:23 IST

Tags :

మరిన్ని