సికింద్రాబాద్ నుంచి అయోధ్యకు బయలుదేరిన ‘ఆస్థా’ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైలు

సికింద్రాబాద్: అయోధ్య బాల రాముని దర్శనం కోసం భారతీయ రైల్వే ఏర్పాటు చేసిన ‘ఆస్థా’ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైలు.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి సోమవారం బయలుదేరింది. భాజపా ఎమ్మేల్యేలు వెంకటరమణారెడ్డి, సూర్య నారాయణ జెండా ఊపి ప్రత్యేక రైలును ప్రారంభించారు. ఈ ప్రత్యేక రైలులో 1346 మంది ప్రయాణిస్తున్నారు. భక్తుల శ్రీరామ నామస్మరణతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంగణమంతా మార్మోగింది. 

Updated : 07 Feb 2024 16:02 IST

Tags :

మరిన్ని