Hit 2: కోడిని హత్య చేసింది ఎవరు?.. అడివి శేష్‌, నానిలకు సుమ ప్రశ్నల వర్షం

నటుడు నాని నిర్మాతగా శైలేష్ కొలను దర్శకత్వంలో అడవి శేషు నటించిన చిత్రం ‘హిట్ 2’. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర ప్రచారంలో భాగంగా హీరోలు నాని, అడవి శేషులతో ప్రముఖ వ్యాఖ్యాత సుమ చేసిన ఇంట్రాగేషన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కోడి బుర్రతో సాగే సరదా ఇంట్రాగేషన్... నాని, శేషుల సమాధానాలతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. 

Updated : 21 Oct 2023 15:06 IST

Tags :

మరిన్ని