Australia Floods: ఆస్ట్రేలియాలో వరద బీభత్సం.. నాలుగోసారి ఫ్లడ్‌ ఎమర్జెన్సీ!

ఆస్ట్రేలియాలోని పలు రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అతిపెద్ద నగరమైన సిడ్నీ.. వరదలకు అతలాకుతలమవుతోంది. హాక్స్‌బరీ-నెపియన్ నదుల పరిధిలో వరదలు సిడ్నీని ముంచెత్తాయి. దాదాపు 50వేల మంది వరదల్లో చిక్కుకున్నారని అధికారులు చెప్పారు. 

Published : 05 Jul 2022 15:40 IST

Tags :

మరిన్ని