Chain Snatching: చైన్‌ స్నాచింగ్‌కు దుండగుల యత్నం.. తెగువతో కాపాడుకున్న మహిళ!

కారులో వెళ్తున్న దుండగులు చైన్‌ స్నాచింగ్‌ (Chain Snatching)కు ప్రయత్నించగా.. ఓ మహిళ తెగువతో తన గొలుసును కాపాడుకున్నారు. ఈ ఘటనలో ఆ మహిళ కిందపడిపోయారు. అయినా పట్టు వదలకుండా ఆమె తన చైన్‌ను దక్కించుకున్నారు. ఈ ఘటన తమిళనాడు (Tamil Nadu)లోని కోయంబత్తూరులో జరిగింది. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Updated : 17 May 2023 15:11 IST

Tags :

మరిన్ని