Telangana new: శరవేగంగా తెలంగాణ అమరవీరుల స్మారకం నిర్మాణం పనులు

తెలంగాణ అమరవీరుల స్మారకం నిర్మాణంలో కీలకమైన స్టెయిన్ లెస్ స్టీల్ క్లాడింగ్ పనులు ప్రారంభమయ్యాయి. అవసరమైన సామగ్రి దుబాయి నుంచి రావడం ప్రారంభమైంది. క్లాడింగ్ పనులు పూర్తైతే స్మారక నిర్మాణం దాదాపుగా పూర్తైనట్లే. 

Published : 28 May 2022 11:24 IST

Tags :

మరిన్ని