Space Tech: అంతరిక్ష సేవల్లోనూ దూసుకుపోవడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు
అంతరిక్ష సేవల్లోనూ దూసుకుపోవడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేసింది. ఈ మేరకు ఇవాళ తెలంగాణ ‘స్పేస్-టెక్’ విధానాన్ని మంత్రి కేటీఆర్ లాంఛనంగా విడుదల చేయనున్నారు.
Published : 18 Apr 2022 09:29 IST
Tags :