Prince: సంగారెడ్డికి ఉక్రెయిన్‌కు ఉన్న కనెక్షన్‌ ఏంటీ: దర్శకుడు అనుదీప్‌తో తమన్‌

‘జాతిరత్నాలు’ ఫేమ్‌ అనుదీప్‌ తెరకెక్కించిన సరికొత్త చిత్రం ‘ప్రిన్స్‌’. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమైన ఈ చిత్రంలో శివ కార్తికేయన్‌ - మరియా జంటగా నటించారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మరియా గురించి అనుదీప్‌ను అడుగుతూ తమన్‌ నవ్వులు పూయించారు.

Published : 19 Oct 2022 16:44 IST

Tags :

మరిన్ని