Margadarsi: మార్గదర్శిపై ఆరోపణలు నిరాధారం

చిట్ల వేలంలో రిగ్గింగ్‌కు అవకాశమే లేదని మార్గదర్శి (Margadarsi) చిట్‌ఫండ్‌ సంస్థ స్పష్టం చేసింది. డిఫాల్టరైన చందాదారులకు వేలంలో పాల్గొనే వీలే ఉండదని పేర్కొంది. పూచీకత్తు సమర్పించలేక డిఫాల్ట్‌ అయితే కొత్త చిట్‌ గ్రూపులో చేరాలని చందాదారులకు తాము ఎట్టి పరిస్థితుల్లోనూ సూచించబోమని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ విభాగాధిపతి ఎన్‌.సంజయ్‌, సీఐడీ ఎస్పీ అమిత్‌ బర్దర్‌, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ వి.రామకృష్ణ ఈ నెల 20న నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మార్గదర్శిపైన, బ్రాంచ్‌ మేనేజర్లపైన చేసిన ఆరోపణలన్నీ నిరాధారాలు, అవాస్తవాలని సంస్థ యాజమాన్యం తెలిపింది. 

Published : 25 Aug 2023 11:35 IST

Tags :

మరిన్ని