Solar Eclipse: ఉత్తర అమెరికాలో సంపూర్ణ సూర్యగ్రహణం.. పట్టపగలే కమ్మిన చీకట్లు

ఉత్తర అమెరికాలో సోమవారం సంపూర్ణ సూర్యగ్రహణం (Solar Eclipse) కనిపించింది. మెక్సికో, అమెరికా, కెనడాలో నిర్దిష్ట ప్రదేశాల్లో ఈ ఖగోళ అద్భుతాన్ని వీక్షించేందుకు ప్రజలు ఇతర ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు. గ్రహణంలో సంపూర్ణ దశ.. గరిష్ఠంగా 4 నిమిషాల 28 సెకన్ల పాటు కొనసాగింది. ఆ సమయంలో చందమామ.. సూర్యుడిని పూర్తిగా కప్పేసింది. ఫలితంగా పట్టపగలే చీకట్లు ఆవరించాయి.

Published : 09 Apr 2024 13:41 IST

Tags :

మరిన్ని