Karate: 6.14 నిమిషాల్లో 81 ఆత్మరక్షణ మెళకువలు.. కరాటేలో అక్కాచెల్లెళ్ల ప్రపంచ రికార్డు

హైదరాబాద్ నారాయణగూడలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు కరాటే (Karate)లో వరల్డ్ రికార్డ్స్ సాధించారు. కరాటే శిక్షణ పొందుతున్న అమృత రెడ్డి, ఘన సంతోషిని రెడ్డి అనే అక్కాచెల్లెళ్లు.. తెలంగాణ ఏర్పడి తొమ్మిదేళ్లు పూర్తయిన సందర్భంగా 9 నిమిషాల్లో 81 ఆత్మరక్షణ మెళుకవలను ప్రదర్శించడానికి నిర్ణయించుకున్నారు. అనుకున్న సమయం కంటే ముందే 6.14 నిమిషాల్లోనే ఈ స్టంట్‌ పూర్తి చేసి వారు వరల్డ్ రికార్డ్ సాధించారు. 

Published : 29 May 2023 13:45 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు