US News: వర్క్ పర్మిట్ వీసా విషయంలో అమెరికా కీలక నిర్ణయం..
భారతీయులతో పాటు వేలాది మంది వలస వీసాదారులకు అమెరికా ప్రభుత్వం శుభవార్త తెలిపింది. వర్క్ పర్మిట్ వీసా గడువు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని కేటగిరీల వీసా ముగుస్తున్న వారికి మరో 18 నెలల పాటు గడువు పొడిగించింది. ఈ నిర్ణయం మే 4వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు డిపార్ట్ మెంట్ ఆప్ హోంల్యాండ్ సెక్యూరిటీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
Published : 04 May 2022 15:41 IST
Tags :