Bhadrachalam: భద్రాద్రి రాముని ఆలయంలో వెండి తోరణం

భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో వెండి వాకిలి దర్శనం బుధవారం నుంచి ప్రారంభమైంది. భక్తులు సమర్పించిన వెండి బహుమతులతో పాటు విరాళాలుగా వచ్చిన మరికొంత వెండిని కలిపి ప్రధానాలయంలోని రెండో ద్వారానికి స్వామి వారి దశావతార ప్రతిరూపాలతో తోరణాన్ని తయారు చేశారు.

Published : 08 Feb 2024 13:20 IST

Tags :

మరిన్ని