Virata parvam: రానా భార్య షూటింగ్‌ స్పాట్‌కి వెళ్తే..!

రానా తన భార్యను తొలిసారి షూటింగ్‌ స్పాట్‌కి తీసుకెళ్లినప్పుడు జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నాడు. సాయిపల్లవితో కలిసి ఆయన నటించిన చిత్రం ‘ విరాటపర్వం’. వేణు ఊడుగుల దర్శకుడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా థియేటర్ల ఎదుట మంచిటాక్‌ అందుకుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందంతో సిద్దు జొన్నలగడ్డ మాట్లాడారు. ఆ విశేషాలు కింది వీడియోలో..

Published : 20 Jun 2022 20:39 IST

Tags :

మరిన్ని