Waltair Veerayya: మెగాస్టార్‌ ‘బాస్‌ పార్టీ’ అదిరింది.. ఎంజాయ్‌ చేసేయండి!

చిరంజీవి కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. శ్రుతిహాసన్‌ కథానాయిక. భారీ అంచనాలతో విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం నుంచి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘బాస్‌ పార్టీ..’ పాట వచ్చేసింది. ఈ హుషారైన గీతంలో చిరు సరసన ఊర్వశీ రౌతేలా డ్యాన్స్‌ చేశారు. ఇంకెందుకు లేటు.. బాస్‌ పార్టీని మీరూ ఎంజాయ్‌ చేసేయండి.

Updated : 23 Nov 2022 16:34 IST

Tags :

మరిన్ని