Wanted Pandugod: అందుకే సినిమా టైటిల్‌ ‘వాంటెడ్‌ పండుగాడ్‌’ అయ్యింది: సుధీర్‌

సునీల్‌, అనసూయ, సుధీర్‌, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్‌, సప్తగిరి, శ్రీనివస్‌ రెడ్డి, దీపిక తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘వాంటెడ్‌ పండుగాడ్‌’. దర్శకుడు కె.రాఘవేంద్రరావు సమర్పిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 19న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం పంచుకున్న విశేషాలు మీకోసం.

Published : 10 Aug 2022 18:46 IST

Tags :

మరిన్ని