Warrior: ‘విజిల్’ టిక్‌టాక్ సాంగ్ కాదు.. థియేటర్ సాంగ్: రామ్
రామ్ పోతినేని, కృతిశెట్టి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘వారియర్’. లింగుస్వామి దర్శకుడు. ఈ సినిమాలో ఇప్పటికే విడుదలైన ‘బుల్లెట్’ సాంగ్ దూసుకుపోతోంది. తాజాగా మరో సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది.ఈ కార్యక్రమంలో రామ్ మాట్లాడుతూ.. విజల్ సాంగ్ టిక్‌టాక్ సాంగ్ కాదనీ, థియేటర్ సాంగ్ అని అన్నారు. సాంగ్ రిలీజ్ విశేషాలు కింది వీడియోలో..!
Published : 24 Jun 2022 17:39 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్‌రేట్‌పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..