Ram Pothineni: ‘వారియర్‌’లో నాకు బాగా నచ్చిన సీన్‌ అదే: రామ్‌ పోతినేని

రామ్‌ పోతినేని హీరోగా తమిళ దర్శకుడు లింగుస్వామి తెరకెక్కించిన చిత్రం ‘ది వారియర్‌’. పోలీసు కథ నేపథ్యంలో రూపొందిన ఈ యాక్షన్‌ చిత్రంలో కృతిశెట్టి కథానాయిక. ఆది పినిశెట్టి ప్రతినాయకుడు. ఈ చిత్రం జులై 14న ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయం సాధించింది. 

Published : 16 Jul 2022 16:16 IST

Tags :

మరిన్ని