Washington Sundar: బాధగా ఉంది.. త్వరలో కోలుకొని వచ్చేస్తా: వాషింగ్టన్‌

కీలక సమయంలో జట్టును వీడుతున్నందుకు బాధగా ఉందని సన్‌రైజర్స్ హైదరాబాద్‌ (SRH) ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్ సుందర్ (Washington Sundar) తెలిపాడు. తొడ కండరాల గాయం కారణంగా ఈ సీజన్‌ (IPL 2023)లోని మిగతా మ్యాచ్‌ల నుంచి సుందర్ వైదొలిగాడు. ఈ సందర్భంగా సహచరుల నుంచి వీడ్కోలు తీసుకున్నాడు. త్వరలోనే కోలుకుని ఆడేందుకు వస్తానని వెల్లడించారు.

Published : 27 Apr 2023 14:29 IST

Tags :

మరిన్ని