Konda Surekha: ప్రతిపక్షాలపై ఎలాంటి కక్ష సాధింపు ఉండదు: మంత్రి కొండా సురేఖ

మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో అది తప్పకుండా అమలు చేస్తామన్న విశ్వాసం ప్రజలకు ఉందని మంత్రి కొండా సురేఖ స్పష్టంచేశారు. ప్రజాస్వామ్యయుతంగా పనిచేస్తాము తప్ప ప్రతిపక్షాలపై కక్షసాధింపు ధోరణి ఉండదని ప్రజలు చాలాఏళ్ల తర్వాత అసెంబ్లీ కార్యక్రమాలను ఉత్సాహంగా వీక్షించారని తెలిపారు. ముఖ్యమంత్రి చెప్పినట్లుగానే సేవకులుగానే పనిచేసి ప్రజలమెప్పు పొందుతామంటున్న కొండా సురేఖ తెలిపారు.

Published : 24 Dec 2023 13:20 IST

Tags :

మరిన్ని