Space Solar: అంతరిక్షం నుంచి భూమికి సౌర విద్యుత్‌.. బ్రిటన్ శాస్త్రవేత్తల పరిశోధనలు

అంతరిక్షం నుంచే సౌరశక్తిని గ్రహించి భూమికి విద్యుత్‌ను చేరవేసే సాంకేతికత దిశగా బ్రిటన్ శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. అంతరిక్షంలో భారీ అద్దాలు, సౌరఫలకాలతో ఒకటిన్నర కిలోమీటరు విస్తీర్ణంతో పవర్ స్టేషన్‌ను నిర్మించే పనిలో ఉన్నారు. పవర్ స్టేషన్ నమూనాను తయారు చేసిన శాస్త్రవేత్తలు 2030 కల్లా 10లక్షలకుపైగా నివాసాలకు విద్యుత్ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Published : 08 Apr 2024 12:18 IST

Tags :

మరిన్ని