WTC Final - IND vs AUS: మూడో రోజు.. మీరు ఇవి మిస్సయ్యారేమో చూడండి!

భారత్‌, ఆస్ట్రేలియా మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ఉత్కంఠగా కొనసాగుతోంది. మూడో రోజు ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ ఆరంభ సమయంలో ఆశ్చర్యకర పరిణామం చోటు చేసుకుంది. వార్నర్‌, ఖవాజా బ్యాటింగ్‌కు వెళ్లగా.. మూడో స్థానంలో ఆడాల్సిన లబుషేన్‌ తన వంతు వచ్చే లోపు.. కుర్చీలో కూర్చుని ప్యాడ్లతోనే చిన్న కునుకు వేశాడు. అయితే, నాలుగో ఓవర్లోనే వార్నర్‌ ఔట్‌ కావడంతో.. ఉలిక్కి పడి లేచిన లబుషేన్‌ హడావుడిగా గ్లవ్స్‌ తొడుక్కుని, బ్యాట్‌ తీసుకుని మైదానంలోకి వచ్చాడు. ఇలాంటి కొన్ని ఫన్నీ సన్నివేశాలు మూడో రోజు జరిగాయి. వాటిపై మీరూ ఓ లుక్కేయండి. 

Published : 10 Jun 2023 13:38 IST

Tags :

మరిన్ని