Britain: కుక్క పిల్లలతో యోగా.. బ్రిటన్‌లో ఇప్పుడిదే హవా..!

శునకాలను పెంచుకునే ఎవరైనా.. వాటితో కాస్త సమయం గడపాలని అనుకుంటారు. ఎంత బిజీగా ఉన్నా వాటికి మాత్రం కచ్చితంగా టైం కేటాయిస్తారు. అలా చేస్తే తెలియకుండానే వారిలో నూతనోత్సాహం దరిచేరుతుంది. పార్కుల్లోనూ నిత్యం పెంపుడు జంతువులతో నడవటం చూస్తూనే ఉంటాం. అయితే, బ్రిటన్ (Britain) వాసులు ఇప్పుడు పెంపుడు శునకాలతోనే యోగా చేస్తున్నారు. ఈ పప్పీయోగా (Yoga With Puppies)తో చాలా ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉంటున్నామని చెబుతున్నారు.

Updated : 25 Mar 2023 17:00 IST

Tags :

మరిన్ని