YS Sharmila: కవిత దీక్ష చాలా హాస్యాస్పదం: షర్మిల విమర్శలు

దిల్లీ లిక్కర్‌ కేసులో ఇరుక్కున్నారు కాబట్టే.. కవితకు మహిళా రిజర్వేషన్‌ గుర్తొచ్చిందని వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు. రిజర్వేషన్ల కోసం ఆమె దీక్ష చేయాల్సింది దిల్లీలో కాదని.. కేసీఆర్‌ ఇంటి ముందని ఎద్దేవా చేశారు. మరోవైపు, దిల్లీ మద్యం కుంభకోణంపై రేవంత్‌ రెడ్డి ఎందుకు స్పందించడం లేదంటూ విమర్శలు గుప్పించారు. 

Published : 10 Mar 2023 15:08 IST

Tags :

మరిన్ని