YSRTP: తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో వైతెపా పోటీ: వైఎస్‌ షర్మిల

తెలంగాణ వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ (YSRTP) నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) నిర్ణయించారు. పాలేరు నియోజకవర్గం నుంచి షర్మిల బరిలోకి దిగనున్నారు. పార్టీ బీఫామ్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాలని నేతలకు షర్మిల సూచించారు.

Updated : 12 Oct 2023 17:19 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు