Chittoor: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపానేత మాఫియా సామ్రాజ్యం..!

ఉమ్మడి చిత్తూరు జిల్లాను గుప్పిట్లో పెట్టుకున్నారో పెద్దాయన. అక్కడ ఆయన చెప్పిందే వేదం.. చేసిందే శాసనం. ప్రభుత్వంలో నంబరు 2గా చెబుతుంటారు. విద్యుత్తు ప్రాజెక్టులైనా.. గనుల టెండర్లైనా.. ఇతర పనులైనా.. ఆయన కాళ్ల దగ్గరికే అలా వచ్చేస్తుంటాయి. ప్రతిపక్ష పార్టీ జెండా కనిపించినా.. వారి మాట వినిపించినా.. ఇక అంతే! రాళ్లదాడులతో భయానక వాతావరణం సృష్టిస్తారు. బాధితులపైనే రివర్స్‌ కేసులు పెట్టిస్తారు. పోలీసులనే సొంత సైన్యంగా మార్చుకొని.. ఆయన సాగిస్తున్న అరాచకాలు కోకొల్లలు.

Published : 09 Mar 2024 11:10 IST

Tags :

మరిన్ని