Adipurush: ‘ఆదిపురుష్’లోని పలు డైలాగ్స్‌పై అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం!
ఆదిపురుష్ సినిమాను వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. ‘ఆదిపురుష్’లో కొన్ని డైలాగులను తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై అలహాబాద్ హైకోర్టు విచారణ చేపట్టింది. సంభాషణల విషయంలో హైకోర్టు సెన్సార్ బోర్డు వైఖరిని తప్పుబట్టింది. ఇలాంటి సంభాషణలను ఎలా సమర్థించారంటూ సెన్సార్ బోర్డును ప్రశ్నించింది. ఇలాంటి వాటి వల్ల భవిష్యత్తు తరాలకు ఏం నేర్పాలనుకున్నారంటూ మండిపడింది. అలాగే విచారణకు సినిమా దర్శక నిర్మాతలు హాజరు కాకపోవడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.
Published : 27 Jun 2023 21:43 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అమ్మానాన్నలే హంతకులయ్యారు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..
-
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు