VijayaShanthi: కేసీఆర్ కుటుంబంలో.. కవిత తర్వాత నెక్స్ట్ వికెట్లు వాళ్లవే..!: విజయశాంతి
కేసీఆర్ కుటుంబంలో ఫస్ట్ వికెట్ ఆయన కుమార్తె కవిత నుంచే ప్రారంభమైందని భాజపా నేత విజయశాంతి దుయ్యబట్టారు. తర్వాత కొడుకు, అల్లుడే ఉన్నారని మండిపడ్డారు. వనస్థలిపురంలో సామ రంగా రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. మహిళలకు మెతక వైఖరి పనికిరాదని.. హార్డ్‌గా ఉండాలని సూచించారు. కేసీఆర్ కుటుంబం మొత్తం క్రిమినల్ మైండేనన్న విజయశాంతి.. కవిత లిక్కర్ డాన్‌గా మారిందని ఆరోపించారు.
Published : 16 Mar 2023 18:17 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/05/24)
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్‌స్పోర్ట్స్