Robotics: ‘చిట్టి ద రోబోట్’ తయారుచేసిన ఫణికుమార్
‘చిట్టి ది రోబోట్’. ఈ డైలాగ్ గుర్తుందిగా..! ఎందుకు గుర్తుండదు రోబో సినిమాలో చిట్టి చేసిన యాక్షన్ అంతా ఇంతా కాదు కదా..! చాలా మంది తాము కూడా అచ్చం అలాగే మన ఇంట్లో మనిషిలాగా రోబోను చూసుకోవాలని అనుకునే ఉంటారు. మన కలను నేరవేర్చుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరుకు చెందిన ఫణికుమార్ కూడా ఇదే తరహాలో ఓ రోబో తయారు చేశాడు. మరి ఆ రోబో ప్రత్యేకతలేంటో చూద్దామా?
Published : 23 Jun 2022 22:23 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పీఎఫ్ విత్‌డ్రా.. ఈ క్లెయిమ్స్‌పై 3-4 రోజుల్లోనే ఖాతాల్లోకి నగదు!
-
ఇప్పటి వరకు ధోనీ మాకేం చెప్పలేదు: రిటైర్మెంట్పై చెన్నై ఫ్రాంచైజీ!
-
హెలికాప్టర్ ప్రమాదానికి ముందు.. రైసీ చివరి ఫొటో ఇదే..!
-
మరి కాసేపట్లో తెలంగాణ ఈసెట్ ఫలితాలు.. మీ eenadu.netలో
-
బెంగళూరు రేవ్‌పార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేదు: సినీనటి హేమ
-
బెల్-212.. ఇరాన్ అధ్యక్షుడు ప్రయాణించిన ‘వర్క్‌హార్స్’!