బ్రేకింగ్

breaking
19 Apr 2024 | 06:34 IST

గ్రహం - అనుగ్రహం | రాశిఫలం - 19/04/24

ఈనాడు పాఠకులకు శుభోదయం.. తేది: 19-04-2024, శుక్రవారం; శ్రీ క్రోధి నామ సంవత్సరం; ఉత్తరాయణం; వసంత రుతువు, చైత్రమాసం, శుక్లపక్షం ఏకాదశి: రా. 8-44 తదుపరి ద్వాదశి మఖ: ఉ. 11-55 తదుపరి పుబ్బ  రా. 8-46 నుంచి 10-32  వరకు అమృత ఘడియలు: ఉ. 9-17 నుంచి 11-03 వరకు దుర్ముహూర్తం: ఉ. 8-04 నుంచి 9-15 వరకు తిరిగి మ. 12-23 నుంచి 1-13 వరకు రాహుకాలం: ఉ. 10-30 నుంచి 12-00 వరకు సూర్యోదయం: ఉ. 5.46; సూర్యాస్తమయం: సా.6.12 సర్వ ఏకాదశి, వాడపల్లి తీర్థం, రుక్మిణీ పూజ. నేటి రాశిఫలం కోసం ‘మరిన్ని వివరాలు’ క్లిక్‌ చేయండి.

మరిన్ని

తాజా వార్తలు