మీకు తెలుసా!
క్రీ.పూ. 490లో పర్షియన్ల మీద యుద్ధంలో తాము గెలిచామని చెప్పడానికి ఫిడిప్పిడెస్ అనే గ్రీకు వార్తాహరుడు
మీకు తెలుసా!
అది... నగరం పేరు!
క్రీ.పూ. 490లో పర్షియన్ల మీద యుద్ధంలో తాము గెలిచామని చెప్పడానికి ఫిడిప్పిడెస్ అనే గ్రీకు వార్తాహరుడు మారథాన్ నుంచి ఏథెన్స్ నగరానికి 40 కి.మీ. దూరం ఎక్కడా ఆగకుండా పరుగెత్తి వార్త అందించగానే కుప్పకూలి ప్రాణం వదిలాడట. అతడి గౌరవార్థం లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్‌కి మారథాన్ అని పేరు పెట్టారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
ఇంకా..
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్‌నకు ఉగ్ర ముప్పు..! స్పందించిన ట్రినిడాడ్ పీఎం, ఐసీసీ
-
ఏపీ నూతన డీజీపీ కోసం ముగ్గురు పేర్లతో ఈసీకి సిఫార్సు
-
పలు పాఠశాలలకు బెదిరింపులు..విదేశీ ఐపీ అడ్రెస్ నుంచి మెయిల్స్..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
-
దిల్లీ మద్యం కేసు.. కవితకు మళ్లీ చుక్కెదురు