logo

ప్రజా పంపిణీ వ్యవస్థతో చిరుధాన్యాలు అందించాలి

ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం, చక్కెర ఇస్తున్నట్లే చిరుధాన్యాలను పంపిణీ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు.

Published : 24 Sep 2022 03:13 IST


పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి నిరంజన్‌రెడ్డి. చిత్రంలో శోభాఠాకూర్, రత్నావతి, దయాకర్‌రావు

మాదాపూర్, న్యూస్‌టుడే: ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం, చక్కెర ఇస్తున్నట్లే చిరుధాన్యాలను పంపిణీ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు.  శుక్రవారం ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్‌ రీసెర్చ్‌ (ఐఐఎంఆర్‌) ఆధ్వర్యంలో మాదాపూర్‌ హెచ్‌ఐసీసీలో  ‘‘నేషనల్‌ న్యూట్రీ సెరెల్‌ కన్వెన్షన్‌ 4.0’’ పేరిట సదస్సు నిర్వహించారు. నేషనల్‌ రెయిన్‌ ఫెడ్‌ ఏరియా అథారిటీ సీఈఓ అశోక్‌ దాల్వాయి, కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి శోభాఠాకూర్, ఐకార్‌ అడిషనల్‌ డీజీ డా. ఆర్‌.కె.సింగ్, ఐఐఎంఆర్‌ డైరెక్టర్‌ రత్నావతి, ఐఐఎంఆర్‌ న్యూట్రీ హబ్‌ సీఈవో డాక్టర్‌ దయాకర్‌రావు తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని