logo

నేను బతికే ఉన్నా..: కోట శ్రీనివాసరావు

నటుడు కోట శ్రీనివాసరావు మృతి చెందినట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో ఆయన స్పందించారు. ‘నేను చనిపోలేదు... క్షేమంగా ఉన్నా. సోషల్‌ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మవద్దు’ అని వీడియో విడుదల చేశారు.

Published : 22 Mar 2023 01:53 IST

ఫిలింనగర్‌, న్యూస్‌టుడే: నటుడు కోట శ్రీనివాసరావు మృతి చెందినట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో ఆయన స్పందించారు. ‘నేను చనిపోలేదు... క్షేమంగా ఉన్నా. సోషల్‌ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మవద్దు’ అని వీడియో విడుదల చేశారు. తన ఇంటికి పది మంది పోలీసులు సెక్యూరిటీ కోసం రావడం తనను ఆశ్చర్యపరిచిందన్నారు. అసత్య వార్తలతో... ప్రజల ప్రాణాలతో ఆడుకోవద్దని సామాజిక మాధ్యమాల నిర్వాహకులకు ఆయన సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని