కక్ష సాధించేందుకే రాహుల్‌పై వేటు : కాంగ్రెస్
రాజకీయ కుట్రతోనే రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేశారని కాంగ్రెస్ ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మాజీ మంత్రి ప్రసాద్ కుమార్‌లు విమర్శించారు.
మాట్లాడుతున్న రాములు నాయక్, మాజీ మంత్రి ప్రసాద్ కుమార్
వికారాబాద్, న్యూస్‌టుడే: రాజకీయ కుట్రతోనే రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేశారని కాంగ్రెస్ ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మాజీ మంత్రి ప్రసాద్ కుమార్‌లు విమర్శించారు. సోమవారం రైల్వేస్టేషన్ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట కాంగ్రెస్ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కక్ష సాధింపులో భాగంగానే అక్రమ రాజకీయానికి భాజపా తెర తీసిందన్నారు. భారత్ జోడో యాత్రతో రాహుల్ గాంధీ చరిష్మా పెరిగిందని, దీన్ని గ్రహించిన భాజపా కుయుక్తులు పన్నుతోందన్నారు. కార్యక్రమంలో తాండూర్ కాంగ్రెస్ ఇంఛార్జి రమేష్ మహరాజ్, వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రఘువీరారెడ్డి, నాయకులు కిషన్‌నాయక్, రాజశేఖర్‌రెడ్డి, శ్రీనివాస్ ముదిరాజ్, రఘుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Latestnews News
Ambati Rayudu: అంబటి రాయుడి విషయంలో మేనేజ్మెంట్ చాలా పెద్ద తప్పు చేసింది: అనిల్ కుంబ్లే
-
General News
Nizamabad: తెలంగాణ వర్సిటీ హాస్టళ్లకు సెలవులు.. రద్దు చేయాలని విద్యార్థుల డిమాండ్
-
Movies News
Nayanthara: ఆనాడు దర్శకుడికి కోపం తెప్పించిన నయనతార.. ‘నువ్వు రావొద్దు’ అని చెప్పేసిన డైరెక్టర్
-
Crime News
Hyderabad: టీచర్, రాజేశ్ చనిపోవాలనుకున్నారు?.. పోలీసుల చేతికి కీలక ఆధారాలు
-
General News
Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
General News
TSPSC: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో మరో 13 మంది డిబార్