logo

అసెంబ్లీ బరిలో ఇద్దరు మాజీ అధ్యక్షులు

పీసీసీ మాజీ అధ్యక్షుడు నిరంజన్‌ పట్నాయక్‌, జయదేవ్‌ జెనాలు ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు.

Published : 16 Apr 2024 04:05 IST

బెగునియా నుంచి జేబీ కుమారుడు పృథ్వీ
75 మందితో కాంగ్రెస్‌ అసెంబ్లీ జాబితా

జయదేవ్‌ జెనా , నిరంజన్‌ పట్నాయక్‌

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: పీసీసీ మాజీ అధ్యక్షుడు నిరంజన్‌ పట్నాయక్‌, జయదేవ్‌ జెనాలు ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. మాజీ (దివంగత) ముఖ్యమంత్రి జె.బి. పట్నాయక్‌ కుమారుడు పృథ్వీవల్లభ్‌ పట్నాయక్‌ కూడా పోటీ చేస్తున్నారు. ఏఐసీసీ అధిష్ఠానం ఆదివారం రాత్రి 75 మందితో కూడిన అసెంబ్లీ అభ్యర్థుల జాబితా ప్రకటించింది. తల్సరా, బలిగుడ, కవిసూర్యనగర్‌ స్థానాలకు ఇదివరకు ప్రకటించిన అభ్యర్థులను మార్చింది. వివరాలివీ...

పృథ్వీవల్లభ్‌పట్నాయక్‌ , బ్రహ్మపుర అభ్యర్థి దీపక్‌ పట్నాయక్‌

అభ్యర్థులు వీరే..

నిరంజన్‌ పట్నాయక్‌ (భొండారి పొఖరి), జయదేవ్‌జెనా (ఆనందపూర్‌), పృథ్వీవల్లభ్‌ పట్నాయక్‌ (బెగునియా), అభిషేక్‌సేఠ్‌ (అతాబిరా), దేవేంద్ర భితీరియా (తల్సరా) కేదారినాథ్‌ బరిహ (కుచిండ), దిలీప్‌కుమార్‌ దురియా (రెంగాలి), దుర్గాప్రసాద్‌ పాఢి (సంబల్‌పూర్‌), అసఫ్‌ అలీఖాన్‌ (రెఢాఖోల్‌), హేమ్‌హేంబ్రం (దేవ్‌గఢ్‌), నిర్మల్‌చంద్ర నాయక్‌ (తెల్కోయి), సుభ్రత చక్ర (ఘసిపుర), హృషికేష్‌ నాయక్‌ (పాట్నా), ప్రతిభామంజలి నాయక్‌ (కేంఝర్‌), యశ్వంత్‌ లగురి (చంపువా), శ్వేతా ఛత్తర్‌ (జొషిపూర్‌), రాంకుమార్‌ సొరెన్‌ (సరసకోణా), జోగేంద్ర బన్రా (రాయ్‌రంగపూర్‌), మురళీధర్‌ నాయక్‌ (బంగిరిపొషి), లక్ష్మీధర్‌ సింగ్‌ (కరంజియా), దుర్గాచరణ టుడు (ఉదలా), బాదల్‌ హేంబ్రం (బరిపద), ప్రవాస్‌ కర్‌ మహాపాత్ర్‌ (మొరదా), సత్యశివదాస్‌ (భాగ్రాయి), బిజన్‌నాయక్‌ (బస్తా), సుదర్శన్‌ జెనా (రెమునా), సుభ్రత్‌ ధడ (సొరొ), హిమాంశు శేఖర్‌ బెహరా (సిములియా), అనిత్‌ పట్నాయక్‌ (భద్రక్‌), అశోక్‌కుమార్‌ దాస్‌ (బాసుదేవపూర్‌), రంజన్‌కుమార్‌ బెహరా (ధాంనగర్‌), అమీయకుమార్‌ మహాపాత్ర్‌ (చాంద్‌బలి), కనకలత మల్లిక్‌ (బింఝారపూర్‌), ఆరతి దేవ్‌ (బొరి), కిసాన్‌ పండా (ధర్మశాల) సుదీప్‌కుమార్‌ కర్‌ (జాజ్‌పూర్‌), బందితా పండా (కొరై), సుస్మితా సింగ్‌దేవ్‌ (ఢెంకనాల్‌), గోవర్థన్‌ శేఖర్‌ నాయక్‌ (హిందోళా), బిప్రబర్‌ సాహు (కామాక్ష్యనగర్‌), రంజిత్‌కుమార్‌ సాహు (పరజింగ), ప్రఫుల్లచంద్ర దాస్‌ (తాల్చేర్‌), అంబికా ప్రసాద్‌ భట్ట (అనుగుల్‌), నరోత్తం నాయక్‌ (ఛెండిపద), బిజయానంద చౌలియా (అఠామల్లిక్‌), ప్రదీప్‌ శెఠి (బీర్‌మహరాజపూర్‌), ప్రియబ్రతసాహు (సోన్‌పూర్‌), బీరేంద్ర బాగ్‌ (టిట్లాగఢ్‌), కమల్‌చరణ్‌ తండి (ఖరియార్‌), ఉపేంద్ర ప్రధాన్‌ (బలిగుడ), సంజయ్‌ కుమార్‌ సాహు (బడాంబ), దేబాశిష్‌ పట్నాయక్‌ (బంక), మెహబూబ్‌ అహమ్మద్‌ఖాన్‌ (అఠాగఢ్‌), మీరా మల్లిక్‌ (చౌద్వార్‌-కటక్‌), జ్యోతిరంజన్‌ మల్లిక్‌ (నియాలి), రామచంద్ర గొచ్ఛాయత్‌ (కటక్‌-సదర్‌), అక్యూబ్‌ ఉజ్జామన్‌ ఖాన్‌ (సాలెపూర్‌), రతికాంత్‌ కానుంగో (పట్కురా), దేబస్మితశర్మ (ఒళి), నిరంజన్‌ నాయక్‌(పరదీప్‌), హిమాంశు భూషణ్‌ మల్లిక్‌ (తిర్తోల్‌), నళినీ స్వయిన్‌ (ఎరసమ-బలికుద), సుజిత్‌ మహాపాత్ర్‌ (పూరీ), మిత్రభాను మహాపాత్ర్‌ (బ్రహ్మగిరి), జయంత్‌కుమార్‌ భొయ్‌ (జయదేవ్‌), ప్రశాంతకుమార్‌ చంపతి (ఏకామ్ర-భువనేశ్వర్‌), సంతోస్‌ జెనా (జట్నీ), బిభుప్రసాద్‌ మిశ్ర (రణపూర్‌), రంజిత్‌ దాస్‌ (నయాగఢ్‌), బిపిని బిహారీ స్వయిన్‌ (కవిసూర్యనగర్‌), చిత్రసేన్‌ బెహరా (కళ్లికోట), సురభి బిశోయి (అస్కా), రజనీకాంగ్‌ పార్థి (హింజిలి), దీపక్‌ పట్నాయక్‌ (బ్రహ్మపుర), శ్రీధర్‌ దేవ్‌ (దిగపహండి)ల పేర్లను  కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని