‘పోకిరి’గా వార్నర్‌.. సమంత వ్యవసాయ పాఠాలు

అగ్ర కథానాయిక సమంత మిద్దెపైన వ్యవసాయం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎలా వ్యవసాయం చేయాలో వివరిస్తూ వీడియోను పంచుకున్నారు. ఇది కరోనా

Updated : 23 Feb 2024 17:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అగ్ర కథానాయిక సమంత మిద్దెపైన వ్యవసాయం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎలా వ్యవసాయం చేయాలో వివరిస్తూ వీడియోను పంచుకున్నారు. ఇది కరోనా కాలం. మాస్క్‌లేనిదే బయటకు రాలేని పరిస్థితి. అయితే, ఆ మాస్క్‌ల్లోనూ వెరైటీలు ఎన్నో పుట్టుకొస్తున్నాయి. తాజాగా శ్రుతిహాసన్‌ బటన్స్‌తో తయారు చేసిన మాస్క్‌ ధరించారు. తెలుగు హీరోల సినిమా పాటలకు డ్యాన్స్‌ చేస్తూ ఆ వీడియోలను అభిమానులతో పంచుకుంటుంటారు ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌. తాజాగా మహేశ్‌ నటించిన ‘పోకిరి’లోని చిన్న సన్నివేశానికి సంబంధించిన వీడియోను షేర్‌ చేశారు. ఇలా మన సెలబ్రిటీలు పంచుకున్న ఆసక్తికర పోస్టులు మీరూ చూసేయండి..












Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని