తమన్నా చీట్‌: సాయేషా డ్యాన్స్‌: మంచు కుటుంబం

స్టార్‌ హీరోయిన్‌ తమన్నా చీటింగ్‌ మొదలైందట. వేరేలా అనుకోవద్దు. డైట్‌కు స్వస్తి చెప్పి ఎంచక్కా ఇష్టమైనవన్నీ

Published : 16 Jan 2021 00:22 IST

* స్టార్‌ హీరోయిన్‌ తమన్నా చీటింగ్‌ మొదలైందట. వేరేలా అనుకోవద్దు. డైట్‌కు స్వస్తి చెప్పి ఎంచక్కా ఇష్టమైనవన్నీ తింటున్నట్లు మిల్కీ బ్యూటీ పేర్కొంది.

* బాలీవుడ్‌ నటి ఊర్వశి రౌటెల 30 కిలోల బరువును ఒంటి చేత్తో ఎత్తుతూ వ్యాయామాలు చేస్తున్నారు.

* సంక్రాంతి సందర్భంగా మంచు కుటుంబం అంతా కలిసి సందడి చేసింది. ఈ ఫొటోలను నటి మంచు లక్ష్మి అభిమానులతో పంచుకున్నారు.

* కథానాయిక సాయేషా సైగల్‌ డ్యాన్స్‌ చేస్తున్న వీడియోను షేర్‌ చేశారు. ఇలా సంక్రాంతి సందర్భంగా మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర పోస్టులు మీకోసం..















Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని