Social Look: సామ్‌ బాత్ టైమ్‌.. తమన్నా దీపావళి మెరుపులు.. అమలాపాల్‌ ఫ్యామిలీ..!

social look: సామాజిక మాధ్యమాల వేదికగా మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్‌డేట్స్‌ మీకోసం..

Published : 13 Nov 2023 02:05 IST
  • గత కొన్నిరోజుల నుంచి భూటాన్‌లో పర్యటిస్తున్నారు నటి సమంత. అక్కడి విశేషాలను తెలియజేస్తూ తరచూ ఆమె పోస్టులు పెడుతున్నారు. తాజాగా ఆమె బాత్‌ టైమ్‌ ఎంజాయ్‌ చేస్తూ కనిపించారు.
  • దీపావళి వేడుకల్లో భాగంగా తన భర్త సిద్దార్థ్‌ మల్హోత్రతో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు నటి కియారా అడ్వాణీ.
  • నటి తమన్నా తన తల్లితో కలిసి ఓ ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. తనకు తెలిసిన అందమైన మహిళ అమ్మేనని ఆమె అన్నారు.






















Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని