Social look: పిజ్జా హెగ్డే.. అందమైన ‘కావ్యం’.. సన్‌సెట్‌లో దివి హాట్‌ రైజ్‌..

సామాజిక మాధ్యమ వేదిక ఇన్‌స్టాలో మన సినీతారలు పంచుకున్న లేటెస్ట్‌ అప్‌డేట్స్‌, స్టిల్స్‌, లుక్స్‌ మీకోసం..

Published : 11 Feb 2024 02:26 IST

వరల్డ్‌ పిజ్జా డే సందర్భంగా పెద్ద పిజ్జాను పట్టుకుని దిగిన ఫొటోలను పూజా హెగ్డే షేర్‌ చేసింది.


‘ఈ సన్‌సెట్‌ ఏంటిరా బాబూ. . నువ్వే గుర్తొస్తున్నావ్‌’ అంటూ దివి బ్లాక్‌ డ్రెస్‌లో దిగిన స్టిల్స్‌పంచుకుంది.


మహేశ్‌, నమత్రల పెళ్లి రోజు సందర్భంగా తల్లిదండ్రులకు సితార శుభాకాంక్షలు చెప్పింది.


సంయుక్త గుర్రపు స్వారీ నేర్చుకుంటోంది. ఇలా మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్‌డేట్స్‌ మీకోసం..

కావ్యా థాపర్‌

‘ఓజీ’ మ్యూజిక్‌ చర్చలు

శ్రుతిహాసన్‌

వాణి కపూర్‌

ప్రియా ప్రకాశ్‌ వారియర్‌

శ్రద్ధాదాస్‌

రుక్సార్‌ థిల్లాన్‌












Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని