Radheshyam: ‘రాధేశ్యామ్’పై నమ్మకమది..ప్రభాస్ మీ హృదయాల్లో డ్యాన్స్ చేస్తాడు: రాధాకృష్ణ
ప్రభాస్ హీరోగా తెరకెక్కిన పూర్తి స్థాయి ప్రేమ కథా చిత్రం ‘రాధేశ్యామ్’. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ సినిమాకి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ప్రేమ కథా చిత్రం ‘రాధేశ్యామ్’. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ సినిమాకి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. పూజాహెగ్డే కథానాయిక. యువీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. జనవరి 14న ప్రేక్షకుల ముందుకురావాల్సిన ఈ సినిమా వాయిదా పడిన విషయం తెలిసిందే. సినీ ప్రియులు, ప్రభాస్ అభిమానుల్లో ఉత్సాహం నింపేందుకు రాధాకృష్ణ ట్విటర్లో చిట్‌చాట్ నిర్వహించారు. ఆ విశేషాలివీ..
* ‘రాధేశ్యామ్’ విషయంలో మీ నమ్మకం ఏంటి?
రాధాకృష్ణ: కథ, ప్రభాస్‌పైనే నమ్మకంగా ఉన్నా.
* ‘రాధేశ్యామ్’ గురించి ఒక్క మాటలో..
రాధాకృష్ణ: ప్రేమ.
* ఇతర ప్రేమ కథలకు, ‘రాధేశ్యామ్’కు తేడా ఏంటి? మేం కొత్తగా ఏం చూడబోతున్నాం?
రాధాకృష్ణ: నిజమైన ప్రేమ.
* ఈ సినిమా తొలికాపీ చూసిన తర్వాత మీకొచ్చిన ప్రశంస?
రాధాకృష్ణ: నేను బాగా తీశానని నన్ను నేనే ప్రశంసించుకున్నా.
* ప్రభాస్ గురించి ఒక్క మాటలో చెప్పండి?
రాధాకృష్ణ: ఒక్క నవ్వుతో బాధలన్నీ పోగొట్టి ఈ ప్రపంచాన్ని ప్రశాంతంగా మార్చగలడు.
* కృష్ణంరాజు గురించి ఒక్క మాటలో?
రాధాకృష్ణ: పరమహంస.
* కథానాయిక పూజాహెగ్డే గురించి చెప్పండి..
రాధాకృష్ణ: పూజా అద్భుతమైన నటి. తన బెస్ట్ ఇవ్వటంలో ఎప్పుడూ పోటీ పడుతుంటుంది.
* ఈ చిత్రంలో ప్రభాస్ లుక్స్ ఎలా ఉంటాయి?
రాధాకృష్ణ: మీరు ఇప్పటివరకూ చూసినవాటి కంటే అద్భుతంగా ఉంటాయి.
* ఈ సినిమాలో ప్రభాస్ డ్యాన్స్ ఎలా ఉంటుంది?
రాధాకృష్ణ: ప్రభాస్ మీ హృదయాల్లో డ్యాన్స్ చేస్తాడు.
* మీపై వచ్చే మీమ్స్ చూస్తారా? వాటిని చూసినప్పుడు ఏమనిపిస్తుంది?
రాధాకృష్ణ: సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్ చూస్తుంటా. అవి నా ఒత్తిడిని తగ్గిస్తుంటాయి.
* ఇది పాన్ ఇండియా చిత్రం కదా. మీరు ఉత్తరాది (హిందీ) వారికి రిప్లై ఇవ్వరు. ఇలానే కానివ్వండి.. (నవ్వుతూ)
రాధాకృష్ణ: ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు బ్రదర్. థియేటర్లలో త్వరలోనే కలుద్దాం.
* యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మాతలతో మీ అనుబంధం?
రాధాకృష్ణ: తోడబుట్టిన వారికంటే ఎక్కువ.
* చిత్రీకరణకు సంబంధించి మీరు మరిచిపోలేని రోజు?
రాధాకృష్ణ: ప్రతిరోజూ.
* ఈ చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేస్తారు?
రాధాకృష్ణ: పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత.
* మీరు లవ్‌లో ఫెయిల్ అయ్యారా? ఒకవేళ కాకపోతే ఏమైనా సలహాలు ఇవ్వండి.
రాధాకృష్ణ: నేను అన్నీ పాస్ అయిపోయా. అదే సమస్య (నవ్వుతూ..)
* మీ తదుపరి చిత్రాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారు?
రాధాకృష్ణ: అతి త్వరలోనే..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్‌పై ప్రశాంత్ వర్మ
తన సినిమాటిక్ యూనివర్స్‌పై దర్శకుడు ప్రశాంత్‌వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్‌వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
హనుమాన్ జన్మోత్సవ్ సందర్భంగా ‘జై హనుమాన్’కు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని ప్రశాంత్‌వర్మ పంచుకున్నారు. -
పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరు.. ‘ది దిల్లీ ఫైల్స్’ అప్డేట్ ఇచ్చిన దర్శకుడు
‘ది దిల్లీ ఫైల్స్’లో పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరని దర్శకుడు స్పష్టం చేశారు. -
10 వేల పదాలతో విజయ్‌పై కవిత.. అవార్డు దక్కించుకున్న అభిమాని
తమిళ స్టార్ హీరో విజయ్‌పై ఓ అభిమాని వినూత్న రీతిలో తన అభిమానాన్ని చాటుకున్నారు. -
రజనీకాంత్- లోకేశ్ కాంబో టైటిల్ వచ్చేసింది.. ఈ పేరు ఊహించారా?
రజనీకాంత్ కొత్త సినిమా టైటిల్ ఖరారైంది. అదేంటంటే? -
చిరు ‘విశ్వంభర’.. హైలైట్ షెడ్యూల్ పూర్తి!
చిరంజీవి హీరోగా రూపొందుతున్న ‘విశ్వంభర’లో ఇంటర్వెల్ సన్నివేశాలు హైలైట్ కానున్నాయి. దీని షెడ్యూల్‌ను పూర్తి చేసినట్లు సమాచారం. -
ఈ వారం థియేటర్లో ఆసక్తికర మూవీస్.. ఓటీటీలో డబుల్ ఫన్..
ఏప్రిల్ చివరి వారంలో ప్రేక్షకులను అలరించడానికి థియేటర్‌కు ఆసక్తికర చిత్రాలు రాబోతున్నాయి. అలాగే ఓటీటీలోనూ వినోదాన్ని పంచడానికి పలు చిత్రాలు, సిరీస్‌లు సిద్ధమయ్యాయి. -
ఆసక్తి రేకెత్తిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ గ్లింప్స్.. అమితాబ్ బచ్చన్ పాత్ర ఇదే!
‘కల్కి 2898 ఏడీ’లోని అమితాబ్ బచ్చన్ పాత్రకు సంబంధించిన గ్లింప్స్ విడుదలైంది. -
25 రోజుల్లో రూ.150 కోట్లు.. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న ‘ఆడు జీవితం’
పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్రలో నటించిన సర్వైవల్ థ్రిల్లర్ ‘ఆడు జీవితం’ (Aadujeevitham). ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. -
‘శబరి’ చేయడానికి ఆమె ప్రధాన కారణం: నిర్మాత మహేంద్రనాథ్
‘శబరి’ సినిమా మే 3న ప్రేక్షకుల ముందుకురానున్న సందర్భంగా నిర్మాత మీడియాతో ముచ్చటించారు. -
వాటిని నమ్మకండి.. మహేశ్-రాజమౌళి సినిమాపై నిర్మాత కామెంట్స్
రాజమౌళి - మహేశ్ ప్రాజెక్ట్‌పై సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మొద్దని నిర్మాత గోపాల్‌రెడ్డి కోరారు. -
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయిన ‘ప్రేమలు’ చిత్రానికి సీక్వెల్ రానుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. -
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
రెండు హిట్ సినిమాల సీక్వెల్స్‌పై నిర్మాత రాధామోహన్ మాట్లాడారు. వాటి స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందన్నారు. -
సూపర్‌హిట్ చిత్రానికి సీక్వెల్ ప్రకటించిన సితార ఎంటర్టైన్మెంట్స్
ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ తెరంగేట్రం చేసిన చిత్రం ‘మ్యాడ్’ (MAD). కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. -
తేజ సజ్జా కొత్త చిత్రం.. టైటిల్ ఏమిటంటే..?
‘హనుమాన్’తో ఘన విజయాన్ని అందుకున్నారు నటుడు తేజ సజ్జా (Teja Sajja). తాజాగా ఆయన తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. -
మాటిస్తున్నా..: ‘జై హనుమాన్’పై ప్రశాంత్ వర్మ పోస్ట్
ప్రశాంత్ వర్మ (Prasanth varma) - తేజ సజ్జా (Teja Sajja) కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘హనుమాన్’ (Hanuman). ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘జై హనుమాన్’ (Jai hanuman) రానున్న విషయం తెలిసిందే. -
ఐపీఎల్, ఎన్నికల ఎఫెక్ట్.. వెనక్కి తగ్గుతున్న సినిమాలు..!
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెలలో విడుదల కానుండటంతో రాజకీయ వేడి మరింత పెరగనుంది. దీంతో పలు సినిమాలు వాయిదా పడుతున్నాయి. -
చిత్ర పరిశ్రమలో ‘ఏఐ’ ట్రెండ్.. విజయ్ సినిమాలో దివంగత నటుడు!
విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. ఇందులో దివంగత నటుడు విజయకాంత్ కనిపించనున్నారు. -
మహేశ్-రాజమౌళి మూవీ.. ముందే ఆ విషయం చెప్పబోతున్నారా?
మహేశ్, రాజమౌళి సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర విషయం సామాజిక మాధ్యమాల వేదికగా చక్కర్లు కొడుతోంది. -
‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో.. అధికారికంగా ప్రకటించిన టీమ్..
‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో భాగమైనట్లు చిత్రబృందం తెలిపింది. -
ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. మరి ఓటీటీలో..?
ఈ వారం కూడా బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాలే సందడి చేయనున్నాయి. మరోవైపు ఓటీటీలో అలరించే చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు