Puri Musings: రూ.85తో ఇంటిని కొనుక్కోండి!
ఆ ఇళ్లన్నీ 500 ఏళ్ల క్రితం కట్టినవి
ఇటలీవాళ్లకే కాదు.. మనకూ ఆ అవకాశం ఉంది
ఇంటర్నెట్ డెస్క్: ‘‘ఒక్కసారి యూట్యూబ్‌లో ఈ నగరాలను చూడండి. అద్భుతమైన రాతి కట్టడాలతో ఆకట్టుకుంటాయి. ఒకసారి చూడండి. మీక్కూడా నచ్చితే.. తలో ఇల్లు కొనేద్దాం. కేవలం ఒక్క యూరో మాత్రమే’’ అని తన ‘పూరీ మ్యూజింగ్స్’ వేదికగా ఇటలీలోని ప్రాంతాల గురించి వివరించారు. ‘‘ఇటలీ అనేది అందమైన దేశం. అక్కడ ఏ నగరాన్ని చూసినా కొన్ని వేల ఏళ్ల చరిత్ర ఉంటుంది. ఒక్కో భవనం.. ఒక్కో అద్భుతమైన కట్టడం. అట్లాగే ఇటలీలో ఎన్నో చరిత్రాత్మక నగరాలు ఉన్నాయి. అవన్నీ ఎప్పుడో కట్టినవి. చక్కటి ఇళ్లు, వీధులు, పార్కులతో చాలా కవితాత్మకంగా ఉంటాయి. అయితే కొన్ని నగరాల్లో రకరకాల సమస్యలు వచ్చి.. అక్కడ పనిదొరక్క.. బతకడం కష్టమై.. అక్కడున్నవారంతా ఆ ప్రదేశాలను విడిచిపెట్టి వెళ్లిపోయారు. అలా అవన్నీ ఖాళీ అయిపోయాయి. ఇప్పుడక్కడ ఒక్క మనిషి ఉండటం లేదు. కానీ ఆ నగరాలను చూస్తే.. ఇప్పటికీ ఎంతో అందంగా ఉంటాయి. ప్రభుత్వం వాటిని జనాభాతో పూర్వవైభవం తేవాలని నిర్ణయించుకుంది. అక్కడున్న ఒక్కో ఇంటిని ఒక యూరోకి అమ్మడం మొదలుపెట్టింది. అంటే మన రూపాయల్లో 85 అన్నమాట. అంతే.. అలాంటి ఇంటిని అక్కడి నివాసితులు మాత్రమే కాదు.. మనం కూడా కొనుక్కోవచ్చు. అక్కడనున్న మున్సిపాలిటీ వాళ్లు మనకు అమ్ముతారు. అయితే ఆ ఇంటిని తిరిగి నిర్మిస్తామని హామీ ఇవ్వాలి’’
‘‘డిపాజిట్‌గా రూ.25వేలు లేదా 50 వేలు కడితే సరిపోతుంది. నిర్మించేటప్పుడు ఆ డబ్బును తిరిగి మళ్లీ మనకే ఇచ్చేస్తారు. కొన్ని నగరాల్లో అయితే ఆ డిపాజిట్ కూడా తీసుకోవడం లేదు. అలాగే నిర్మాణానికి మనకు 1-3 ఏళ్ల వరకూ సమయమిస్తారు. ప్రతీ నగరానికి ఒక ఆర్కిటెక్ట్ అలాగే బిల్డర్ ఉంటారు. మీరు వాళ్లకే పని ఇవ్వాలి. ఆర్కిటెక్ట్ ఆ నగరం రూపురేఖలు మారిపోకుండా చూస్తారు. ఇంకొకటి.. ఆ ఇళ్లన్నీ 500 ఏళ్ల క్రితం కట్టినవి. కట్టడాలన్నీ గట్టిగా ఉంటాయన్న నమ్మకం లేదు. దీంతో అదనంగా ఖర్చు అవుతుంది. చిన్న ఇంటికి రూ.25 లక్షలు పెట్టాల్సి వస్తుంది. ఇంటి సైజ్ బట్టి ఖర్చులు పెరుగుతాయి. మీరు కావాలంటే ఒక యూరో చొప్పున నగరం మొత్తం కొనుక్కోవచ్చు. ఆ నగరంలో ఉండే ఇళ్లు, వీధులు, చర్చి, రోడ్లు.. అన్ని మీ సొంతం. అయితే మీరొక్కరే కాకుండా మీ స్నేహితులందరూ కలిసి అలాంటి నగరంలో తలా ఒకటి కొని తిరిగి ఆధునీకరిస్తే చాలు.. ఇటలీలో మనకు సొంతంగా ఒక టౌన్ ఉన్నట్టే. అక్కడ స్ర్టీట్ మార్కెట్లు, స్ర్ట్రీట్ ప్లే, చిన్న చిన్న ఓపెన్ రెస్టారెంట్లు, బార్లను ప్రారంభించి పర్యాటకులను ఆకట్టుకుంటే అదిరిపోతుంది. స్నేహితులంతా జట్టుగా ఏర్పడి ఇలా చెయొచ్చు. ఇప్పుడు 11టౌన్స్ సేల్కోసం రెడీగా ఉన్నాయి. అవేంటంటే.. ముసొమెల్లి, క్యాస్ట్రోపిగ్నానో, లసర్నా, సింక్ఫాండీ, ఒల్లల్లాయి, ట్రాయినా, గంగీ, జుంగోలి, సంబుకా.. ఒక్కసారి మీరు యూట్యూబ్‌లో ఈ నగరాలను చూడండి. అద్భుతమైన రాతి కట్టడాలతో ఆకట్టుకుంటాయి. ఒకసారి చూడండి. మీక్కూడా నచ్చితే.. తలో ఇల్లు కొనేద్దాం. కేవలం ఒక్క యూరో మాత్రమే’’ అని ఇటలీ నగరాల గురించి ఆసక్తికర అంశాలను వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర
శ్రీసింహా హీరోగా నటించిన ‘ఉస్తాద్’, సత్యం రాజేశ్ ‘పొలిమేర 2’ చిత్రాలకు ‘దాదా సాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్’ అవార్డులు దక్కాయి. -
ముత్యాల దండతో శ్రీలీల.. రాశీఖన్నా ‘బాక్’ స్టిల్.. మీనాక్షి స్మైల్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఇదే మా రిలేషన్షిప్ సీక్రెట్: జ్యోతిక
ఇండస్ట్రీకి వచ్చాక తాను కలుసుకున్న తొలి వ్యక్తి సూర్య అని జ్యోతిక తెలిపారు. -
2023 మాకో అద్భుతం.. కంటతడి పెట్టుకున్న బాబీ దేవోల్
2023లో ఎన్నో విజయాలు చూసినట్లు సన్నీదేవోల్ తెలిపారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. -
చూసిన 5 నిమిషాలకే పెళ్లి చేసుకోవాలనిపించింది
బాలీవుడ్ హీరోయిన్ పరిణితీ చోప్రా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన లవ్ స్టోరీ గురించి చెప్పారు. -
షారుక్ విమానం కోరిక.. కమల్ హాసన్ ఫన్నీ కామెంట్
మనిషి కోరికలకు అంతం ఉండదని అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ సరదాగా అన్నారు. -
ఆ అపోహ కారణంగానే నాకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయి: ఇలియానా
ఓ బాలీవుడ్ చిత్రంలో నటించినందుకు తనకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయని నటి ఇలియానా అన్నారు. -
నేను చేయను.. నీకేమైనా ఇబ్బందా?: నెటిజన్‌కు హీరోయిన్ ఘాటు రిప్లై
మలయాళీ నటి మాళవిక మోహనన్ ఓ నెటిజన్‌కు ఘాటు రిప్లై ఇచ్చారు. ఏం జరిగిందంటే? -
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
ఓ హాలీవుడ్ సినిమా చూశాక తాను వ్యాక్సింగ్ మానేశానని చెప్పారు తమన్నా. అదే చిత్రమంటే? -
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. సానుభూతి కోసం ఎదురుచూడొద్దని కోరారు. -
‘బాయ్‌ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
Aamir Khan: ఆ సీన్లో నగ్నంగా నటించాను: ఆమిర్ ఖాన్
రెండేళ్ల నుంచి కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు ఆమిర్ ఖాన్ చెప్పారు. -
అరుదైన ఘనత సాధించిన ‘పొలిమేర2’.. ఆనందంతో దర్శకుడి పోస్ట్
‘పొలిమేర2’ చిత్రం అరుదైన ఘనత సాధించింది. దీంతో నెటిజన్లు చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. -
బాలీవుడ్ స్టార్స్‌తో ఎన్టీఆర్.. వీడియో వైరల్
బాలీవుడ్ స్టార్స్ ఏర్పాటు చేసిన పార్టీలో ఎన్టీఆర్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను ఆయన ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు. -
అందుకే ముద్దు సన్నివేశాలకు నో చెబుతాను: మృణాల్ ఠాకూర్
ముద్దు సన్నివేశాలకు నో చెప్పిన కారణంగా అవకాశాలు కోల్పోయినట్లు మృణాల్ ఠాకూర్ చెప్పారు. -
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
‘దేవర’ సినిమా విషయంలో తనకెదురైన ప్రశ్నపై అల్లరి నరేశ్ స్పందించారు. -
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్‌కుమార్
నెగెటివ్ కామెంట్స్‌ను తాను పట్టించుకోనన్నారు నటి వరలక్ష్మీ శరత్‌కుమార్. -
చీరలో మెరిసిన అందాల ‘రాశి’.. కాలేజీ ఈవెంట్లో మాళవిక సందడి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
టాలీవుడ్లో చరిత్ర లిఖించిన రోజు.. ఎన్ని బ్లాక్బస్టర్లు విడుదలయ్యాయంటే?
ఏప్రిల్ 28న విడుదలై, ఘన విజయం అందుకున్న టాలీవుడ్ చిత్రాలేంటో చూద్దామా.. -
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
social look: సామాజిక మాధ్యమాల వేదికగా మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
టాప్‌లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట
Imdb top movies: ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ ఐఎండీబీ ఆసక్తికర మూవీల జాబితాను విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్సీబీకి ఇదేం శాపమో..? ఆ జట్టులోకొస్తే వైఫల్యం.. వేరే జట్లలో అదరహో!
-
రష్యా క్షిపణి దాడిలో ‘హ్యారీపోటర్ కోట’ ధ్వంసం..!
-
శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వాములు: సీఎం రేవంత్‌రెడ్డి
-
ఎస్వీ రంగారావును ఎంపిక చేశారు.. చివరకు బాలయ్యే నటించారు!
-
అతడికి పెద్దగా అవకాశాలు ఇవ్వలేకపోయాం..: హార్దిక్ పాండ్య
-
మ్యానిఫెస్టోలో కార్మిక సంక్షేమానికి పెద్దపీట: తెదేపా అధినేత చంద్రబాబు