జాన్వీ వెయిటింగ్‌.. సిమ్రత్‌ ఛాలెంజ్‌

మే 1 కోసం వేచి చూస్తున్నా.. దయచేసి కొవిడ్‌ వ్యాక్సిన్‌ కోసం మీరూ వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోండి’ అంటూ సంబంధిత వెబ్‌సైట్‌ని తన ఖాతాలో షేర్‌ చేసింది జాన్వీ కపూర్‌.

Published : 29 Apr 2021 01:08 IST

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘మే 1 కోసం వేచి చూస్తున్నా.. దయచేసి కొవిడ్‌ వ్యాక్సిన్‌ కోసం మీరూ వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోండి’ అంటూ సంబంధిత వెబ్‌సైట్‌ని తన ఖాతాలో షేర్‌ చేసింది జాన్వీ కపూర్‌.

* ‘అఖండ’కి సంబంధించి ఓ షెడ్యూల్‌కి ప్యాకప్‌ చెప్పి స్టైల్‌గా నడుస్తూ హొయలొలికిస్తోంది ప్రగ్యాజైస్వాల్. బాలకృష్ణ హీరోగా బోయపాటి తెరకెక్కిస్తోన్న సినిమా ఇది.

* ‘థ్యాంక్యూ’ సినిమా సెట్‌లో ప్రముఖ ఛాయాగ్రాహకుడు పీసీ శ్రీరామ్‌ తీసిన ఫొటోని అభిమానులతో పంచుకుంది రాశీఖన్నా. నాగచైతన్య కథానాయకుడిగా విక్రమ్ కె కుమార్‌ తెరకెక్కిస్తోన్న చిత్రమిది.

* మహేశ్‌ బాబు కథానాయకుడిగా పూరి జగన్నాథ్‌ తెరకెక్కించిన ‘పోకిరి’ చిత్రం బుధవారంతో 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆ సినిమా జ్ఞాపకాల్ని గుర్తుచేసుకున్నారు నమ్రతా శిరోద్కర్‌.



















Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని