మేనకోడలితో హృతిక్‌.. మంచు లక్ష్మి క్రికెట్‌

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ తాను నటిస్తోన్న ‘5డబ్ల్యూస్‌’ చిత్రంలోని ఫొటోని పంచుకున్నారు పాయల్‌ రాజ్‌పుత్‌. ఈ చిత్రంలో పాయల్‌.. పోలీసు అధికారిణి పాత్ర పోషిస్తున్నారు.

Published : 09 Mar 2021 02:05 IST

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌ మేనకోడలు సురానికా ఆహారానికి సంబంధించి ఆన్‌లైన్‌ వ్యాపారం ప్రారంభించనుంది. మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె గురించి అభిమానులకు తెలియజేశారు హృతిక్‌.

* మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ తాను నటిస్తోన్న ‘5డబ్ల్యూస్‌’ చిత్రంలోని ఫొటోని పంచుకున్నారు పాయల్‌ రాజ్‌పుత్‌. ఈ చిత్రంలో పాయల్‌.. పోలీసు అధికారిణి పాత్ర పోషిస్తున్నారు.

* నటి ఐశ్వర్య రాజేశ్‌ ప్రస్తుతం మాల్దీవుల్లో ఉన్నారు. అక్కడి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ, ఆ అనుభూతిని ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. 

* ప్రముఖ నటి శోభన క్లాసికల్‌ డ్యాన్స్‌కి సంబంధించిన భంగిమలు మహిళలకు నేర్పిస్తూ ఓ వీడియో రూపొందించారు. దీన్ని అభిమానులతో పంచుకుంటూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

* వీళ్లతోపాటు చాలామంది తారలు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలియజేశారు.























Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని